ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లోక కల్యాణార్థం రాయదుర్గంలో ధన్వంతరి హోమం - రాయదుర్గంలో ధన్వంతరి హోమం

లోక కల్యాణార్థం అనంతపురం జిల్లా రాయదుర్గంలో ధన్వంతరి హోమం నిర్వహించారు. ప్రభుత్వ ఛీప్ విప్ కాపు రామచంద్రారెడ్డి దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారు.

dhanvantari homam by chief whip couple at ananthapuram
రాయదుర్గంలో ధన్వంతరి హోమం నిర్వహించిన ప్రభుత్వ ఛీప్ విప్ కాపు రామచంద్రారెడ్డి

By

Published : Apr 23, 2020, 7:20 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వెలసిన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో... స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కాపు రామచంద్ర రెడ్డి దంపతులు ధన్వంతరి హోమం నిర్వహించారు. రుత్వికుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details