పర్తియాత్ర పేరుతో..పుట్టపర్తికి చేరిన బీహార్ సత్యసాయి భక్తులు
బీహార్‌కు చెందిన సత్యసాయి భక్తులు.. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తి చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. సత్యసాయి పేరుతో బిహార్‌లో సేవా కార్యక్రమాలు చేపట్టి ఏటా పర్తియాత్ర పేరుతో పుట్టపర్తి వస్తుంటారు.