ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరి లక్ష్మీనరసింహ స్వామికి బంగారు గొలుసు బహుకరణ

అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు... బంగారు గొలుసును బహుకరించారు. దాతకు ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదం అందించారు.

ఆలయ అధికారులకు గొలుసును అందిస్తున్న భక్తుడు
ఆలయ అధికారులకు గొలుసును అందిస్తున్న భక్తుడు

By

Published : Dec 4, 2020, 2:10 AM IST

అనంతపురం జిల్లా శ్రీ కదిరి లక్ష్మీనరసింహ స్వామి వారికి బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు బంగారు గొలుసును బహుకరించారు. సుమారు రూ.3,19,000 విలువైన ఆభరణాన్ని ఆలయ అధికారులకు అందచేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దాతకు ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటం, శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details