ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలి' - సత్యసాయి జిల్లా ఏర్పాటుకు డిమాండ్ న్యూస్

సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పుట్టపర్తి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని.. సత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేయాలనీ... లేకపోతే పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.

demand for satya sai district
సత్యసాయి జిల్లా ఏర్పాటుకు డిమాండ్

By

Published : Jun 27, 2020, 6:26 PM IST

పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పుట్టపర్తి పట్టణంలో హనుమాన్ కూడలిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో అఖిపక్ష నాయకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

అనంతపురం అభివృద్ధి కోసం సత్యసాయి కోట్ల రూపాయలు ఖర్చు చేసి... తాగునీరు, ఆధునిక వైద్య ఉచితంగా అందించారని గుర్తు చేశారు. పుట్టపర్తి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని పుట్టపర్తి సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details