అనంతపురం జిల్లా పరిగిలో పెన్షన్ల పంపిణీలో జాప్యం నిరసిస్తూ, బిచిగానపల్లి గ్రామానికి చెందిన లబ్దిదారులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయ వద్ద ఆందోళన దిగారు. పెన్షన్ల పంపిణీలో ఆలస్యంతో తాము ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని లబ్దిదారులు వాపోయారు. అర్హులైన వారందరికి పెన్షన్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు.
పెన్షన్ జాప్యంపై ఆందోళన - పరిగిలో
అనంతపురం జిల్లా పరిగిలో పెన్షన్ల పంపిణీలో జాప్యం చేస్తున్నాంటూ లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు.
పెన్షన్ పంపిణీలో జాప్యం..పెన్షన్ లబ్ధిదారుల ఆందోళన