ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య - Debt-ridden farmer commits suicide

అప్పుల బాధ భరించలేక అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం ముతుకూరు గ్రామానికి చెందిన ఓ రైతు చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Debt-ridden farmer commits suicide
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

By

Published : Sep 14, 2020, 8:54 PM IST

అప్పుల బాధ భరించలేక అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం ముతుకూరు గ్రామానికి చెందిన నరసింహప్ప అనే రైతు గ్రామ పొలిమేరలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం, కుటుంబ పోషణ నిమిత్తం మూడు లక్షల రూపాయలు అప్పు చేశారు. అప్పును తీర్చలేకపోతున్నాని కలత చెంది… జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి: పశుపతినాథుని ఆలయంలో నంది విగ్రహం ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details