అనంతపురం జిల్లా పరిగి మండలంలోని చెరువులో కిష్టప్ప(50) అనే వ్యక్తి మృతదేహం... కాళ్లు చేతులు తాడుతో బంధించి అనుమానాస్పద రీతిలో లభ్యమైంది. ఎవరైనా హత్య చేసి పడేశారా... లేకపోతే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పరిగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాళ్లు, చేతులకు తాడుతో మృతదేహం లభ్యం - latest ananthapuram district news
అనంతపురం జిల్లా పరిగి మండల కేంద్రం సమీపంలో చెరువులో ఒక వ్యక్తి మృతదేహం అనుమానాస్పద రీతిలో లభ్యమైంది.

కాళ్లు, చేతులుకు తాడుతో మృతదేహం..