అనంతపురం జిల్లా కదిరి మండలం వరిగిరెడ్డిపల్లి.. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలో పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలో యువకుడి మృతదేహం - dead body find in ananthapuram sujala sravanti canal
అనంతపురం జిల్లా హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలో.. యువకుడి మృతదేహం