అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం గుడ్డాలపల్లి సమీపంలో ఇల్లూరు గ్రామానికి చెందిన రైతు తిప్పయ్య మృతి చెందాడు. పొలంలో పిచికారి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలిన ఘటనలో.. తిప్పయ్య విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పిచికారి చేస్తుండగా.. విద్యుదాఘాతంతో రైతు మృతి - current shock
పొలంలో పిచికారి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన దుర్ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
అనంత జిల్లాలో విషాదం... విద్యుదాఘాతంతో రైతు మృతి