ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేరుశనగ పంటకు నిప్పు... లక్షల్లో నష్టం - అనంతపురంలో పంటకు నిప్పు

వేరుశెనగ వాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటనలో అనంతపురం జిల్లా శెట్టూరులో జరిగింది.

వేరుశనగ పంటకు నిప్పు... లక్షల్లో ఆస్తి నష్టం.

By

Published : Nov 25, 2019, 10:21 PM IST

వేరుశనగ పంటకు నిప్పు... లక్షల్లో ఆస్తి నష్టం.

అనంతపురం జిల్లా శెట్టూరులో అగ్నిప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు చిన్నంపల్లి గ్రామ రైతు గోవిందప్పకు చెందిన వేరుశెనగపంట వాముకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో సూమారు 25 ఎద్దుల బండ్ల పంట దగ్ధమైందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల విలువైన పంట తగలబడిపోయిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details