ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు - క్రికెట్ బెట్టింగ్

అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న స్థావరాలపై పోలీసులు దాడి చేసి 14 మందిని అరెస్టు చేశారు.

అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

By

Published : May 13, 2019, 9:06 PM IST

అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని నవోదయకాలనీ సమీపంలో ఉన్న హిందు స్మశాన వాటిక, హౌసింగ్ బోర్డు కాలనీలోనూ క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు బుకీల నుంచి రూ.4 లక్షల 21 వేలు, 3 చరవాణిలు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో 11 మంది నుంచి 8వేల 500 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details