అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి గ్రామంలో పోలీసు బృందం పర్యటించి గ్రామ ప్రజలకు ఇసుక రవాణా, మద్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అక్రమంగా మద్యం, ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమాలకు పాల్పడితే తీసుకునే చర్యలపై అవగాహన - police news in anantapur dst
రాష్ట్రంలో ఓ పక్క లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తుంటే ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం తరలింపు పోలీసులకు పెనుసవాలుగా మారాయి. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని...అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లిలో పోలీసులు పర్యటించి నిబంధనలు అతిక్రమిస్తే తీసుకునే చర్యలను వివరించారు.
create awarnees on anantapur dst bukkarayasamudram madnal people about illegal transport of sand and liquor