అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన సీపీఎం నేతలు.. అక్కడి పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. సర్పంచ్ గా నామినేషన్ వేసేందుకు వెళ్లిన తమ నేతలు చితకబాదారని ఆరోపించారు. అధికార పార్టీ చెప్పినట్టుగా పోలీసులు నడుచుకుంటున్నారని అన్నారు. మహిళా నేతలతో పోలీసుల ప్రవర్తన సరిగా లేదని ఆగ్రహించారు.
'నామినేషన్ వేసేందుకు వెళ్లిన మమ్మల్ని చితకబాదారు' - అనంతపురం సీపీఎం వార్తలు
అనంతపురం జిల్లా కడవకల్లు గ్రామానికి చెందిన సీపీఎం నేతలు.. పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. నామినేషన్ వేయడానికి వెళ్లిన తమతో.. పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.
పోలీసుల తీరును తప్పుబట్టిన సీపీఎం నాయకులు