ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ అరెస్టులను నిరసిస్తూ సీపీఐ ఆందోళన - అనంతపురం జిల్లా పెనుకొండలో సీపీఐ ఆందోళన వార్తలు

అక్రమ అరెస్టులు ఆపాలని అనంతపురం జిల్లా పెనుకొండలో సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు చేశారు.

CPI protest against illegal arrests
అనంతపురం జిల్లా పెనుకొండలో సీపీఐ ఆందోళన

By

Published : Feb 12, 2020, 12:37 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండలో సీపీఐ ఆందోళన

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అక్రమ అరెస్టుకు నిరసనగా అనంతపురం జిల్లా పెనుకొండలో ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. సీపీఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులు ఆపాలని నినాదాలు చేశారు. రాస్తారోకోలో పాల్గొన్న సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని కియా కార్ల తయారీ పరిశ్రమను రామకృష్ణ సందర్శించగా పోలీసులు ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details