ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో సీపీఐ నిరసనలు - prime minister

విభజన హామీలు నెరవేర్చకుండా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఎలా వస్తున్నారంటూ అనంతపురంలో సీపీఐ నాయకులు నిరసనకు దిగారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటనలో కేంద్రం అస్పష్ట వైఖరి తేలిపోయిందన్నారు.

అనంతపురం

By

Published : Mar 1, 2019, 5:14 PM IST

అనంతపురంలో సీపీఐ నిరసనలు
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ అనంతపురంలో సీపీఐ ఆందోళన చేసింది. విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి ఎలావస్తున్నారని నాయకులు ప్రశ్నించారు.రాష్ట్ర ప్రజల కోరికను తీర్చకుండా మోదీ కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన తీరుతో కేంద్రం అసలు వైఖరి తెలిసిందన్నారు.మోదీ రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details