అనంతపురం జిల్లా ధర్మవరం పాండురంగ స్వామి ఆలయం ఎదుట సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. స్థానిక శంకరాపురం కాలనీలో 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న గృహాలను తొలగించాలని దేవాదాయ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయటాన్ని వ్యతిరేకిస్తూ...నిరసనకు దిగారు. రాజకీయ నాయకులతో ఆలయ ఈవో కుమ్మక్కై పేదల ఇళ్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు .
ధర్మవరంలో సీపీఐ నాయకులు ధర్నా - anantapur updates
ధర్మవరంలోని పాండురంగ స్వామి ఆలయం ఎదుట సీపీఐ నాయకులు ధర్నా చేపట్టారు. శంకరాపురం కాలనీలో 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న గృహాలను తొలగించాలని దేవాదాయ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయటాన్ని వ్యతిరేకిస్తూ...నిరసనకు దిగారు.
![ధర్మవరంలో సీపీఐ నాయకులు ధర్నా CPI leaders protest for land issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9604149-500-9604149-1605865970320.jpg)
ధర్మవరంలో సీపీఐ నాయకులు ధర్నా