అనంతపురం జిల్లా రాయదుర్గంలో సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. 108 వాహనం మరమ్మతులకు గురైన అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని వాపోయారు. వెంటనే వాహనం మరమ్మతులు చేయించి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఐ నాయకుడు నాగార్జున డిమాండ్ చేశారు. పట్టణంలోని వైద్యాధికారికి నేతలు వినతిపత్రం అందజేశారు.
రాయదుర్గంలో సీపీఐ నాయకుల ధర్నా - రాయదుర్గం తాజా వార్తలు
108 వాహనం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనంతపురం జిల్లా రాయదుర్గంలో సీపీఐ నాయకులు ధర్నా చేశారు. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి .. వాహనానికి మరమ్మతులు చేయించాలని , ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.
రాయదుర్గంలో సీపీఐ నాయకులు ధర్నా