అనంతపురం జిల్లా శింగనమల మండలం మరువకొమ్మ వద్ద రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటుగా వెళ్తున్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని సీపీఐ నాయకులను అడ్డు తప్పించారు. ఎమ్మెల్యేను అక్కడినుంచి పంపించారు.
తాడిపత్రి ఎమ్మెల్యే కాన్వాయ్‌ని అడ్డుకున్న సీపీఐ నాయకులు
శింగనమల మండలం మరువకొమ్మలో రైతుల కోసం ధర్నా చేస్తున్న సీపీఐ నేతలు.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు సీపీఐ నేతలను అడ్డుతప్పించి కాన్వాయ్‌ను పంపించారు.
సీపీఐ నాయకులు