ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్వామివారి ఆస్తుల అమ్మకం వద్దు' - TTD asstes selling cpi protest news

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను విక్రయించాలన్న నిర్ణయంపై స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో రాయలసీమ కమ్యూనిస్టు నాయకులు నిరసన చేశారు.

cpi leaders protest against the decession of selling  of thirumala temple asstes
cpi leaders protest against the decession of selling of thirumala temple asstes

By

Published : May 26, 2020, 7:21 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు విక్రయించాలన్న పాలకమండలి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్టీ కార్యాలయంలో భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన చేశారు.

స్వామి వారి ఆస్తులను అమ్మాలనే ఆలోచనను తీసుకునే వెనక్కు తీసుకునే వరకు నిరసన కొనసాగుతుందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details