ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లించాలి: సీపీఐ - agri gold

అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు కోరారు. అనంతపురం జిల్లాలో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సమాావేశం నిర్వహించిన సీపీఐ

By

Published : Aug 20, 2019, 10:02 AM IST

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సమాావేశం నిర్వహించిన సీపీఐ

రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల కోసం కేటాయించిన 1150 కోట్ల బడ్జెట్​ను 20 వేలలోపు మొత్తం ఉన్న బాధితులకు వెంటనే చెల్లింపులు చేయాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం పెద్దఎత్తున కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని, కావున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ నేతలు విమర్శలు మానుకుని రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details