అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలో భారీ వర్షం కురిసింది. కొట్టాలపల్లి, లచ్చుపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. విశ్రాంత సైనికుడు ఉత్తంరెడ్డి ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఉన్న వెయ్యి కింటాళ్ల పత్తి పాడైపోయింది.
పెద్దవడుగురులో వర్షం.. నీట మునిగిన పత్తి పంట - cotton crop damaged due to rain in peddavaduguru
అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలో భారీ వర్షం కురిసింది. వందలాది ఎకరాల పత్తి పంట నీట మునిగింది.
పెద్దవడుగురులో వర్షం.. నీటమునిగిన పత్తి పంట
Last Updated : Jul 20, 2020, 7:18 PM IST