ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మవరంలో కరోనా యోధులకు సత్కారం - ధర్మవరంలో కరోనా యోధులకు సత్కారం తాజా వార్తలు

కొవిడ్ సమయంలో సేవలందించిన కరోనా యోధులను అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆర్టీఓ సత్కరించారు. పట్టణంలోని షిరిడి సాయిబాబా కల్యాణ మండపంలో 200 మందిని అధికారులు సన్మానించారు.

Corona warriors honoured  at Dharmavaram
ధర్మవరంలో కరోనా యోధులకు సత్కారం

By

Published : Nov 13, 2020, 5:16 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో కరోనా యోధులను ఆర్టీఓ సత్కరించారు. షిరిడి సాయిబాబా కల్యాణ మండపంలో 200 మందిని సేవాసంస్థల ప్రతినిధులు, అధికారులు సన్మానించారు ఆర్టీవో మధుసూదన్ వివిధ శాఖలలోని సిబ్బందికి.. వారి సేవలకు గుర్తుగా జ్ఞాపికను అందించారు. కొత్త దుస్తులను అందజేశారు. ధర్మవరంలో రెవెన్యూ, వైద్య, మున్సిపల్, పోలీసు సిబ్బందితోపాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కరోనా కట్టడికి సమర్థవంతంగా పని చేశారని ఆర్టీఓ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details