'కరోనా' అనుమానంతో ఆస్పత్రికి తరలింపు - ananthapuram corona case latest news
అనంతపురం జిల్లాలో ఓ మహిళకు కరోనా లక్షణాలు ఉన్నాయన్నా అనుమానంతో ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
కరోనా లక్షణాలు ఉన్నాయన్నా అనుమానంతో ఆస్పత్రికి తరలింపు
అనంతపురం జిల్లాలో ఓ మహిళకు కరోనా లక్షణాలు ఉన్నాయన్నా అనుమానంతో ఆస్పత్రికి తరలించారు. వారం క్రితం ఆమె కాయింగల్ (కేరళ) నుంచి కొచ్చిన్, బెంగళూరు, హిందూపురం, పావగడ మీదుగా స్వగ్రామం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక అంబులెన్స్‌లో అనుమానిత మహిళను అనంతపురంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించారు.