అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ కార్యాలయంలోని ఓ ఉద్యోగికి కరోనా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం ఆ ఉద్యోగి చికిత్స పొందుతున్నారు. అయితే కార్యాలయంలోని మిగిలిన సిబ్బందికి విషయం తెలియగానే ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలోని సిబ్బందితో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
మడకశిర నగర పంచాయతీ కార్యాలయంలోని ఓ ఉద్యోగికి కరోనా - మడకశిరలో కరోనా
అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ కార్యాలయంలోని ఓ ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలోని సిబ్బందితో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
మడకశిర నగర పంచాయతీ కార్యాలయంలోని ఓ ఉద్యోగికి కరోనా