అనంతపురం జిల్లా తలుపులలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులకు, వారి కుటంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. స్థానిక పీహెచ్సీలో ఈ పరీక్షలు జరిపారు. ఎగువపేట వాసులతో పాటు 60 ఏళ్లు పైబడిన వారికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యుడు మున్వర్ బాషా తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ టెస్టులు చేశారు. ఫలితాలు రావాల్సి ఉంది.
తలుపుల గ్రామంలో కరోనా అనుమానితులకు పరీక్షలు - talapula latest corona news
తలుపులలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వారికి స్థానిక పీహెచ్సీలో పరీక్షలు నిర్వహించారు. ఎగువపేట వాసులతో పాటుగా 60 సంవత్సరాలు దాటిన వారికి టెస్టులు చేసినట్టు అధికారులు తెలిపారు.
కరోనా అనుమానితులకు పరీక్షలు