ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరిలో మెుబైల్ వాహనాల ద్వారా కరోనా పరీక్షలు - ananthapuram latest news

అనంతపురం జిల్లా కదిరిలో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాల బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో కదిరి ప్రాంతీయ వైద్యశాలలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Corona tests by mobile vehicles in Kadiri ananthapuram district
కదిరిలో మెుబైల్ వాహనాల ద్వారా కరోనా పరీక్షలు

By

Published : Jul 12, 2020, 3:17 PM IST

అనంతపురం జిల్లా కదిరిలో కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో మెుబైల్ వాహనంలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం నుంచి రెండు రోజుల పాటు మెుబైల్ వాహనాల ద్వారా ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ బాధితులతో పాటు 60 సంవత్సరాలు పై బడిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్, వైద్యశాలలో నమూనాలు సేకరించారు. రెండు రోజులలో సుమారు 300 మంది నుంచి నమూనాలు సేకరించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది.

ఇదీ చదవండి:గుత్తిలో దొంగల బీభత్సం.. లక్ష నగదు, బంగారం చోరీ

ABOUT THE AUTHOR

...view details