కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఒకరు పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం నాగిరెడ్డి పల్లికి చెందిన యువకుడుగా, మరొకరు పట్టణంలోని సీపీఐ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సీపీఐ కాలనీకి చెందిన వ్యక్తి పదిరోజుల కిందటే దుబాయ్ నుంచి వచ్చాడు. ప్రస్తుతం వారిద్దరికీ ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
ఇద్దరు కరోనా అనుమానితులకు హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స - corona suspected cases in hindupuram
ఇద్దరు వ్యక్తులకు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్చి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
ఇద్దరు కరోనా అనుమానితులకు హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స