అనంతపురం జిల్లా నార్పల మండలంలో కార్పోరేషన్ బ్యాంక్ ఉద్యోగుల్లో నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు బ్యాంక్ ను మూసివేశారు.
బ్యాంక్ సిబ్బందికి కరోనా పాజిటివ్... బ్యాంక్‌ని మూసివేసిన అధికారులు - Corona positive for bank staff..Officials closed the bank
అనంతపురం జిల్లా నార్పల మండలంలో కార్పోరేషన్ బ్యాంక్ ఉద్యోగుల్లో నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు బ్యాంక్ ను మూసివేశారు.
![బ్యాంక్ సిబ్బందికి కరోనా పాజిటివ్... బ్యాంక్‌ని మూసివేసిన అధికారులు Corona positive for bank staff..Officials closed the bank](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8228325-213-8228325-1596115402022.jpg)
బ్యాంక్ సిబ్బందికి కరోనా పాజిటివ్..బ్యాంక్ ని మూసివేసిన అధికారులు
నార్పల మండలంలో కరోనా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చారు.
ఇవీ చదవండి:కళ్యాణదుర్గంలో జోగినీలకు నిత్యవసరాలను పంపిణి చేసిన కలెక్టర్