ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వ్యాప్తిపై గాంధీ వేషధారణలో అవగాహన - ananthapuram latest news

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అనంతపురంలో ఓ వ్యక్తి గాంధీ వేషధారణలో ప్రజలకు అవగాహన కల్పించాడు.

corona awerness programme ananthapuram
కరోనా వ్యాప్తి పై గాంధీ వేషధారణలో అవగాహన

By

Published : Jun 23, 2020, 5:32 PM IST

అనంతపురంలో తిరుపతి నాయుడు అనే వ్యక్తి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని గాంధీ వేషధారణలో ప్రజలకు అవగాహన కల్పించాడు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రదర్శన చేశాడు. విశ్రాంత ఉద్యోగి అయిన తిరుపతి నాయుడు సామాజిక సేవ తన బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటానని పేర్కొన్నాడు. ఇటీవల పలు ప్రాంతాల్లో అమర జవాన్లకు నివాళులర్పించాలని, కరోనా వైరస్ జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నానని తెలిపాడు.

ఇదీ చదవండి:అనంతపురంలో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన

ABOUT THE AUTHOR

...view details