ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామాలకు పాకుతున్న కరోనా మహమ్మారి - updates on corona at goudanavalii

అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని గౌడనహళ్లి గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా రావడంతో కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. గ్రామస్థులకు థర్మల్ స్కానర్ తో ఉష్ణోగ్రతలు పరీక్షించారు.

corona at gouhanahalli village
గౌడనహళ్లి గ్రామంలో కరోనా

By

Published : Jul 1, 2020, 6:36 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని గౌడనహళ్లి గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని అనంతపురం ఆసుపత్రికి తరలించి.. ఆ ప్రాంతమంతా కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. రాకపోకలను కట్టడి చేశారు. రైతులు పొలంలో దూరం పాటిస్తూ పనులు చేసుకోవాలని సూచించారు.

వైద్యులు గ్రామస్థులకు థర్మల్ స్కానర్ ద్వారా శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించారు. వృద్ధులకు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి కోవిడ్ పట్ల అవగాహన కల్పించారు.

ఇదీ చదవండి: కుయ్.. కుయ్.. శబ్ధాలతో మార్మోగిన విజయవాడ

ABOUT THE AUTHOR

...view details