అనంతపురం జిల్లా రాయదుర్గంలో జీవిత బీమా సంస్థ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి అందోళన చేశారు. ఎల్ఐసీ పాలసీ ప్రీమియం మీద జీఎస్టీ తొలగించాలని పాలసీదారులకు బోనస్ రేటు పెంచాలన్నారు. వడ్డీ రేటు తగ్గించాలని..ఏజెంట్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలని ఎల్ఐసీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
రాయదుర్గంలో ఎల్ఐసి ఏజెంట్ల ఆందోళన - రాయదుర్గంలో ఎల్ఐసి ఏజెంట్ల ఆందోళన
జీవిత బీమా సంస్థ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆలిండియా పిలుపు మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఏజెంట్లు ఆందోళన చేశారు.
రాయదుర్గంలో ఎల్ఐసి ఏజెంట్ల ఆందోళన