తమ బిడ్డ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఆందోళన - ananthapur district latestnews
అనంతపురం నగరంలోని స్నేహలత ఆసుపత్రిలో తాటిచెర్లకు చెందిన రాము, లక్ష్మీదేవిల కుమారుడు అనారోగ్యంతో నెల రోజుల కిందట ఆస్పత్రిలో చేరారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ కుమారుడు చనిపోయడంటూ ఆందోళన చేపట్టారు.
![తమ బిడ్డ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఆందోళన Concern that the baby died due to medical negligence](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9900000-708-9900000-1608119885550.jpg)
వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ చనిపోయాడని ఆందోళన
అనంతపురం నగరంలోని స్నేహలత ఆసుపత్రిలో తాటిచెర్లకు చెందిన రాము, లక్ష్మీదేవిల కుమారుడు అనారోగ్యంతో నెల రోజుల కిందట ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయడంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. పచ్చకామెర్లు అధికమై పాలు తాగటంతో అవి ఊపిరితిత్తుల్లోకి చేరి మరణించినట్లు వైద్యులు చెబుతున్నారు.