ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చర్చి స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఆందోళన - anantapur updates

అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మర వాండ్ల పల్లిలో... స్థానికంగా ఉండే క్రైస్తవులు నిరసన చేపట్టారు. తమ చర్చి స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు.

Christians protest
క్రైస్తవుల ఆందోళన

By

Published : Apr 19, 2021, 10:21 AM IST

అనంతపురం జిల్లా కుమ్మర వాండ్ల పల్లిలో స్థానికంగా ఉండే క్రైస్తవులు ఆందోళన చేపట్టారు. కబ్జాకు యత్నిస్తున్న స్థలంలో నినాదాలు చేస్తూ.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. చర్చి స్థలాన్ని కాపాడాలని ఇప్పటికే పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు తెలియజేశారు. నకిలీ పత్రాలు సృష్టించిన కొందరు ఆ స్థలం తమదేనంటూ ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details