అనంతపురం జిల్లా పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లి సచివాలయంలో గుర్తుతెలియని దుండగులు రెండు కంప్యూటర్లు, ఓ ప్రింటర్ ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సచివాలయ పంచాయతీ కార్యదర్శి వివరణ కోరారు స్థానికులు. సచివాలయంపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు.
వెంకటరెడ్డిపల్లి సచివాలయంలో కంప్యూటర్లు ధ్వంసం - వెంకటరెడ్డిపల్లి సచివాలయం
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లి సచివాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఈ దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.

వెంకటరెడ్డిపల్లి సచివాలయంలో కంప్యూటర్లు ధ్వంసం