ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో నేడు, రేపు పూర్తి స్థాయి కర్ఫ్యూ - అనంతపురంలో కర్ఫ్యూ

అనంతపురం నగరంలో కరోనా కట్టడిలో భాగంగా రెండు రోజులపాటు పూర్తి కర్ఫ్యూను అమలు చేయనున్నారు. అనవసరంగా రోడ్లపైకి రాకూడదని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.

anantapur
అనంతపురంలో రెండు రోజులపాటు పూర్తి కర్ఫ్యూ

By

Published : May 29, 2021, 3:33 PM IST

Updated : Jun 8, 2021, 1:56 PM IST

అనంతపురం నగరంలో కరోనా కట్టడిలో భాగంగా రెండు రోజులపాటు పూర్తి కర్ఫ్యూను అమలు చేయనున్నారు. వర్తక వాణిజ్య సముదాయాలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ పిలుపుమేరకు శనివారం, ఆదివారం దుకాణాలను పూర్తిగా మూసివేయడానికి చర్యలు చేపట్టారు.

పోలీసులు నగరంలోని ప్రధాన కూడళ్లలో వాహనదారులను హెచ్చరించారు. అనవసరంగా రోడ్లపైకి రాకూడదని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తామని చెబుతున్నారు. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని సీఐ జాకీర్ హుస్సేన్ కోరారు.

Last Updated : Jun 8, 2021, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details