ఇదీ చదవండి:
'పవన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు' - case against pawan kalyan in anatapuram
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో పలువురు న్యాయవాదులు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై తన అనుచరులతో అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలు విఘాతం కలిగిస్తున్న పవన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్‌ను భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు.
'పవన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు'