అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ గంధం చంద్రుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు సక్రమంగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య, డీఈవో పాల్గొన్నారు.
కల్లూరు జడ్పీ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు సక్రమంగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మిక తనీఖీ చేసిన కలెక్టర్