అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యాధికారి కృష్ణవేణి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణం శివారులో ఉన్న క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు.
కొవిడ్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ - అనంతపురం జిల్లా నేటి వార్తలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కొవిడ్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ గంధం చంద్రుడు తనిఖీ చేశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కొవిడ్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్