అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో కలెక్టర్ గంధం చంద్రుడు పర్యటించారు. గ్రామాల్లో లాక్డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించి.. రెడ్జోన్లలో పరిస్థితిపై ఆరా తీశారు. నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రామ్మోహన్, డీఎస్పీ వెంకటరమణ, తహసీల్దార్ గోపాల్ రెడ్డిలు ఉన్నారు.
రెడ్‌జోన్ ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన - అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు వార్తలు
కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
Collector gandam chandrudu inspection in red zone areas at kalyanadurgam in ananthapuram