అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది నుంచి... కరోనా టెస్టుల కోసం నమూనాలు సేకరించారు. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య సిబ్బంది ఆర్డిఓ రామ్మోహన్ తో పాటు రెవెన్యూ ఉద్యోగులందరి నమూనాలు సేకరించారు. ఒకట్రెండు రోజుల్లో వీటి ఫలితాలు వెల్లడిస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
కరోనా టెస్టుల కోసం రెవెన్యూ ఉద్యోగుల నమూనాల సేకరణ - covid 19 tests
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది నుంచి కరోనా టెస్టుల కోసం నమూనాలు తీసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో వీటి ఫలితాలు వెల్లడిస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

కరోనా టెస్టుల కోసం రెవెన్యూ ఉద్యోగుల నమూనాల సేకరణ