అనంతపురం జిల్లా మడకశిరలో నిన్న కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతంలో ఒక కిలోమీటర్ పరిధిలో క్లస్టర్ జోన్ ఏర్పాటుచేశారు. అటువైపు రాకపోకలు నిషేధించారు. భద్రత కట్టుదిట్టం చేశారు. క్లస్టర్ పరిధిని ఎమ్మెల్యే తిప్పేస్వామి పరీశీలించారు. కొవిడ్ నివారణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
మడకశిరలో క్లస్టర్ జోన్ ఏర్పాటు - మడకశిరలో కరోనా కేసులు
అనంతపురం జిల్లా మడకశిరలో నిన్న కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతంలో ఒక కిలోమీటర్ పరిధిలో క్లస్టర్ జోన్ ఏర్పాటుచేశారు. క్లస్టర్ పరిధిని ఎమ్మెల్యే తిప్పేస్వామి పరీశీలించారు.
మడకశిరలో క్లస్టర్ జోన్ ఏర్పాటు