హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్ భవన్‌లో బస చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాష్ట్ర మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్... మర్యాద పూర్వకంగా కలిశారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
సీజేఐను కలిసిన పరిటాల సునీత, శ్రీరామ్ - Paritala Shriram meets CJI Justice NV Ramana
సీజేఐ.. జస్టిస్ ఎన్వీ రమణను మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ కలిశారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు పరిటాల సునీత శుభాకాంక్షలు తెలిపారు.
పరిటాల సునీత, శ్రీరామ్