ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళ్యాణదుర్గం వెంకటేశ్వర ఆలయంలో చోరీ - chori in temple kalyanadurgam

కళ్యాణదుర్గంలోని వెంకటేశ్వర ఆలయంలో... 3 హుండీల్లోని నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

కళ్యాణదుర్గం వెంకటేశ్వర ఆలయంలో చోరీ
కళ్యాణదుర్గం వెంకటేశ్వర ఆలయంలో చోరీ

By

Published : Dec 24, 2019, 12:06 PM IST

కళ్యాణదుర్గం వెంకటేశ్వర ఆలయంలో చోరీ

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని వెంకటేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. శ్రీవారి ఆభరణాలను దుండగులు దొంగిలించారు. ఆలయంలోని 3 హుండీల్లోని నగదును తీసుకొని వాటిని పక్కనే పొలాల్లో వదిలేశారు. ఉదయం గుడి తలుపులు తెరిచి ఉండటంతో... ఆలయాధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎంత మేర చోరీ జరిగిందో... స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details