అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి గ్రామంలోని లక్ష్మీనరసింహ ఆలయంలో చోరీ జరిగింది. గొంచిరెడ్డిపల్లి గ్రామ శివార్లలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉదయాన్నే పూజలు చేసేందుకు గ్రామస్థులు వెళ్లగా తాళాలు పగులగొట్టి వెండి ఆభరణాలు అపహరించుకుని పోయినట్లు గుర్తించారు. విగ్రహంపై ఉన్న కిలో బరువైన వెండి నగలు అపహరించుకు పోయినట్లు పూజారులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించగా ఆలయ ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చోరీ - chori at temple in anantapur dst
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి గ్రామంలోని లక్ష్మీనరసింహ ఆలయంలో చోరీ జరిగింది. విగ్రహంపై ఉన్న కిలో వెండి నగలు అపహరించినట్లు పూజారులు తెలిపారు.
chori in laskhmi narasimha temple in anantapur dst