' అనంత' అభిమానం...సైరా విజయం కోసం ర్యాలీ - సైరా చిత్రం విజయవంతం కావాలని బైక్ ర్యాలీ
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని విజయవంతం చేయాలంటూ చిరంజీవి అభిమానులు అనంతపురం జిల్లాలో బైక్ ర్యాలీ చేపట్టారు.
అనంతలో చిరు అభిమానుల సందడి
ఇదీ చదవండి: వామ్మో: ఈ యువకులు ఎలుగుబంటికే చుక్కలు చూపించారు!
TAGGED:
చిరంజీవి అభిమానులు