ఆరాధనా స్థలాలను ఎప్పుడూ అవమానించకూడదని.. త్రిదండి చినజీయర్ స్వామి చెప్పారు. ఆలయాల ఆస్తుల ఆక్రమణ, ధ్వంసం చేయడం వంటి ఘటనలు సమాజానికి మంచిది కాదన్నారు. అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. కదిరిలో రోడ్డు విస్తరణ పనుల్లో.. ఆలయాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు.
ఆరాధనా స్థలాలను అవమానించకూడదు: చినజీయర్‌స్వామి - అనంతపురంలో త్రిదండి చినజీయర్‌స్వామి
త్రిదండి చినజీయర్‌స్వామి అనంతపురంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆరాధనా స్థలాలను అవమానించకూడదని చెప్పారు. ఆలయాల ఆస్తుల ధ్వంసం దారుణమని ఆవేదన చెందారు.
Chinajeeyar At Temple