మహిళలకు అండాగా ఉంటాం : పల్లె రఘునాథ్ రెడ్డి - undefined
ప్రభుత్వ పథకాలు మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాయని పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు.

పుట్టపర్తి పసుపు-కుంకుమ కార్యక్రమానికి హాజరైన పల్లె రఘనాథ్ రెడ్డి
నిరుపేదల కళ్లల్లో ఆనందం నింపాలనే లక్ష్యంతోనే వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు రెట్టింపు చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు 10వేలు అందించి వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్నామన్నారు. మళ్లీ తెదేపా ప్రభుత్వానికే పట్టం కట్టాలని కోరారు.
పుట్టపర్తిలో పసుపు కుంకుమ కార్యక్రమం