అనంతపురం జిల్లా ధర్మవరంలో కొలువైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఆదివారం స్వామివారు.. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి కామధేను వాహనంపై విహరించారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వైభవంగా చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు - anantapur
ధర్మవరంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం స్వామి వారు కామధేను వాహనంపై విహరించారు.
చెన్నకేశవ