Cheetah wandering: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం మాలేపల్లి సమీపంలోని గుట్టలో మూడు చిరుతల సంచారం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన పలువురు యువకులు గుట్ట ప్రాంతంలో నక్కి ఉన్న చిరుతలను కుక్కల సాయంతో అటవీ ప్రాంతానికి తరిమికొట్టారు. చిరుతల విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతలను బంధించేలా చొరవ చూపాలని కోరుతున్నారు.
గ్రామ శివారులో మూడు పులులు.. కుక్కలతో తరిమికొట్టిన యువకులు!
Cheetah wandering: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం మాలేపల్లి వద్ద గుట్టలో మూడు చిరుతల సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొందరు యువకులు.. గుట్ట ప్రాంతంలో నక్కి ఉన్న చిరుతలను కుక్కల సాయంతో అటవీ ప్రాంతానికి తరిమికొట్టారు. అటవీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
మాలేపల్లిలో చిరుతల సంచారం