అనంతపురం జిల్లా బుక్కరాయ సమద్రం అమ్మవారిపేట గ్రామ పరిసరాల్లో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 350 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెల్లం ఊటలను పారబోశారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారుల దాడి - బుక్కరాయ సముద్రం నాటుసారా స్థావరాలపే దాడు
బుక్కరాయసముద్రం, అమ్మవారిపేట గ్రామ పరిసరాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు చేశారు.
నాటుసారా తయారీ కేంద్రాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు